థర్మాకోల్ రీసైక్లింగ్‌తో రోజుకు రూ.10,000 (వీడియో)

మీకు తెలుసా.. థర్మాకోల్ వ్యాపారంతో రోజుకు రూ.10,000 సంపాదించవచ్చని? ప్రత్యేకమైన మెషీన్ కొనుగోలు చేసి ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. దీనికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ వ్యాపారంలో థర్మాకోల్ వ్యర్థాలను సేకరించి, శుభ్రం చేసి, రీసైక్లింగ్ చేయాలి. దానిని కొత్త ప్రొడక్ట్‌గా మార్చాలి. వీటిని కొనడానికి చాలా కంపెనీలు సిద్ధంగా ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్