‘LIC సరళ్‌’తో నెలకు రూ.12వేల పెన్షన్

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ సంపాదన నుంచి కొంత మొత్తాన్ని ఆదా చేస్తూ ఉంటారు. నెల నెలా పెన్షన్ వచ్చే స్కీంలలో పెట్టుబడ పెట్టాలని చాలామంది భావిస్తుంటారు. అలాంటి వారి కోసం LIC సరళ్ పెన్షన్ ప్లాన్ పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది.ఈ స్కీంలో ఎంత అయిన పెట్టుబడి పెట్టవచ్చు. 42ఏళ్ల వ్యక్తి రూ.30లక్షల వార్షికాన్ని కొనుగోలు చేస్తే ప్రతి నెలా రూ.12,388 పెన్షన్‌గా పొందవచ్చు.

సంబంధిత పోస్ట్