ఇది ఉద్యోగులకు ఒక శుభవార్త అనే చెప్పాలి. 2025 ఆగస్టు 1వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోయే ఓ కొత్త పథకం PM వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి ఆర్థికంగా బలాన్నిస్తుంది. ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలను లోకల్ ఎక్స్‌ప్లెయనర్స్ వీడియోలో తెలుసుకుందాం.