టీటీడీకి రూ.2 కోట్లు విరాళం (వీడియో)

AP: టీటీడీ ట్రస్టులకు సాధారణ భక్తులతో పాటు పలువురు ప్రముఖులు కూడా విరాళాలు అందిస్తున్నారు. తాజాగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్ రోషణి నాడర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని, టీటీడీకి రూ.2 కోట్లు విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆమె నుండి చెక్కును స్వీకరించారు. అనంతరం వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్