రూ.1000 చెల్లిస్తే రూ.20 లక్షల బీమా (వీడియో)

జీవితంలో అనుకోని సంఘటనలు, ప్రమాదాలు ఎదురైతే అవి పర్సనల్ లైఫ్‌తో పాటు ఫ్యామిలీని సైతం తీవ్రంగా ప్రభావం చేస్తాయి. అందుకే ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఇన్సూరెన్స్‌పై దృష్టి సారిస్తున్నారు. ఇక తమ వినియోగదారుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఓ ప్రమాద బీమాను అమలు చేస్తోంది. ఇందులో రూ.1000 చెల్లిస్తే రూ.20 లక్షల బీమా ప్రయోజనాలు పొందొచ్చు. దీని గురించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్