5 కేజీల FTL సిలిండర్‌పై రూ.216 పెంపు!

కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌‌పై ఇవాళ రూ.993 పెరిగిన విషయం తెలిసిందే. అలాగే 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ(FTL) సిలిండర్ రేటును కూడా రూ.216 మేర పెంచి ఆయిల్ కంపెనీలు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం నగరాన్ని బట్టి ఈ సిలిండర్ల రీఫిల్ కాస్ట్ రూ.450 నుంచి రూ.650గా ఉంది. ఇకపై దీనికి అదనంగా రూ.216 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో సామాన్యులపై భారం పడనుంది.

సంబంధిత పోస్ట్