శ్రీతేజ్‌ వైద్య ఖర్చులకు రూ.25 లక్షలు సాయం: కోమటిరెడ్డి

అల్లు అర్జున్ పుష్ప2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సాయం ప్రకటించారు. శ్రీతేజ్‌ వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 25 లక్షలు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. కాగా, శ్రీతేజ్‌కు ప్రస్తుతం కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్