భద్రతా ఆడిట్ నిర్వహణకు ఎయిర్ ఇండియా బోర్డు ఆదేశం

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంలో 274 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఎయిర్ ఇండియాపై టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా అన్ని విమానాల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహించనుంది. టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, ఎయిరిండియా సీఈవో కాంప్‌బెల్ విల్సన్ నేతృత్వంలో జరిగిన సమావేశం తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.

సంబంధిత పోస్ట్