రేవతి కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం

సంధ్య థియేటర్ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి మైత్రి మూవీస్‌ సంస్థ నిర్మాత నవీన్ అండగా నిలిచారు. సోమవారం బాధిత కుటుంబానికి తన వంతుగా రూ.50 లక్షలు అందజేశారు.‌ రేవతి కుటుంబాన్ని ఆదుకోవడంలో సినీ ప్రముఖులు విఫలమయ్యారని సీఎం రేవంత్ ఇటీవల అసెంబ్లీలో తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిర్మాత నవీన్ ఆర్థిక సాయం అందజేసి మంచి మనసు చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్