పట్టపగలే తుపాకులతో బెదిరించి బ్యాంకులో రూ.50 లక్షలు చోరీ

గుజరాత్‌లోని సూరత్‌లో పట్టపగలే చోరీ జరిగింది. వరాచా ప్రాంతంలో ఉన్న SBI బ్యాంకు శాఖలో సోమవారం మధ్యాహ్నం పట్టపగలే దుండగులు తుపాకులతో బెదిరించి రూ.50 లక్షలు దొంగిలించారు. దొంగలు ముందుగా అలారం వ్యవస్థను నిర్వీర్యం చేసి, ఆపై బ్యాంకు సిబ్బంది ఫోన్లను లాక్కొని ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో బ్యాంకులో తీవ్ర కలకలం రేగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్