మేకను ఇమిటెట్ చేసిన రుక్మిణీ వసంత్.. వీడియో వైరల్

కన్నడ నటి రుక్మిణీ వసంత్ తనలోని మరో ఆసక్తికరమైన టాలెంట్‌ను అభిమానులకు చూపించారు. మేక అరుపును అచ్చం అలాగే అనుకరిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె అరుపుకు స్పందించిన ఓ మేక కూడా వెంటనే రిప్లై ఇవ్వడంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రుక్మిణీ టాలెంట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ, సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్