→ యూజర్లు రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
→ ప్రతి ట్రాన్సాక్షన్ తర్వాత బ్యాలెన్స్ చూపిస్తుంది.
→ఆటో పే ట్రాన్సాక్షన్స్ ఉ.10 గంటల లోపు లేదా రా.9.30 తర్వాతే జరగనున్నాయి.
→బ్యాంకు ఖాతా వివరాలను రోజుకు 25 సార్లు మాత్రమే చూడవచ్చు.
→పెండింగ్ ట్రాన్సాక్షన్స్ స్టేటస్ చెకింగ్‌కు రోజుకు 3 సార్లే ఛాన్స్.