టాయిలెట్ లో పాము కలకలం (వీడియో)

బాత్రూంలోని టాయిలెట్ సీటు లోపల నుండి విషపూరితమైన రస్సెల్ వైపర్ బయటకు వచ్చిన ఘటన కలకలం రేపింది. ఆందోళనకు గురి చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. రస్సెల్ వైపర్ భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన పాములలో ఒకటి. దీని విషం గంటల్లోనే ప్రాణాలు తీయగలదు.  పాములు నీటి పైపులైన్లు, డ్రైనేజీ మార్గాల ద్వారా ఇళ్లలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్