ఉగ్రవాదంపై పోరుకు రష్యా మద్దతు

ఉగ్రవాదంపై పోరుకు పూర్తి సహకారం ఉంటుందని రష్యా మరోసారి స్పష్టం చేసింది. ‘ఇప్పటికే అమల్లో ఉన్న ఒప్పందాల ప్రకారం ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతుంది’ అని రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్‌ సేథ్‌ పేర్కొన్నారు. మాస్కో పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంతర ఉగ్రవాదంపై చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించడంపై రష్యాకు భారత్‌ తరపున ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్