ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ దాడి.. 15 మంది మృతి

యుద్ధాన్ని ముగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నిప్రో నగరంపై జరిపిన డ్రోన్‌ దాడిలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. మృతులను గని కార్మికులుగా గుర్తించారు. షిఫ్ట్ ముగించుకొని బస్సులో ఇంటికి బయల్దేరిన కార్మికులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు ఆ సంస్థ పేర్కొంది.

సంబంధిత పోస్ట్