ఇంట్లో పనిచేసే మహిళకు రష్యన్ మహిళ బర్త్‌డే సర్‌ప్రైజ్!

బెంగళూరులో నివసిస్తున్న రష్యన్ మహిళ యానా.., తన ఇంట్లో పనిచేసే సహాయకురాలికి జీవితంలో తొలిసారి పుట్టినరోజు కేక్ అందించి ఆశ్చర్యపరిచింది. ఆమె ఎప్పుడూ పుట్టినరోజు కేక్ కట్ చేసుకోలేదని తెలుసుకున్న యానా, తన కుటుంబంతో కలిసి చిన్న వేడుక ఏర్పాటు చేసింది. ఈ ఊహించని ప్రేమతో సహాయకురాలు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్

✕
✕