సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత శతకం సాధించారు. కేవలం 77 బంతుల్లోనే తన వన్డే కెరీర్‌లో తొలి సెంచరీని పూర్తి చేసుకున్నారు. ఈ శతకంతో గైక్వాడ్ భారత జట్టుకు కీలక పరుగులు అందించారు.