పాపం.. చేయని తప్పుకు 43 ఏళ్లు జైల్లో ఉన్నాడు (వీడియో)

తొమ్మిది నెలల వయసులో తల్లిదండ్రులతో కలిసి భారత్ నుంచి అమెరికాకు వెళ్లిన వేదం సుబ్రహ్మణ్యం, తన చిన్ననాటి స్నేహితుడు థామస్ కిన్సర్ హత్య కేసులో జీవితఖైదు అనుభవించాడు. వేదం సుబ్రహ్మణ్యం 1961లో జన్మించగా, వారి కుటుంబం 1962లో అమెరికాకు వెళ్లింది. 1980లో థామస్ అదృశ్యమై, తొమ్మిది నెలల తర్వాత శవమై కనిపించాడు. చివరిసారిగా థామస్‌తో వేదం ఉన్నాడనే ఆరోపణలపై 1982లో అరెస్టు చేయబడ్డారు. 1983లో సరైన సాక్ష్యాలు లేకపోయినా కోర్టు ఆయనకు శిక్ష విధించింది. పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం.

సంబంధిత పోస్ట్