ధోనీ కాళ్లకు నమస్కరించిన సాక్షి సింగ్‌ (వీడియో)

మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి సింగ్‌ ఒక వీడియో షేర్‌ చేసి తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. కేక్‌ కట్‌ చేసిన ధోని మొదట తన సాక్షికి తినిపించాడు. ఆ తర్వాత సల్మాన్‌ ఖాన్‌కు ధోనీ కేక్‌ తినిపించారు. ఈ క్రమంలో ధోనీ కాళ్లకు సాక్షి సింగ్‌ నమస్కరించింది. చాలా సరదాగా ఉన్న ఆ వీడియోను అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్