ట్రోలర్స్‌కు సల్మాన్ ఖాన్ స్ట్రాంగ్ కౌంటర్ (వీడియో)

‘బిగ్‌బాస్‌ 20’ వేదికపై బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ట్రోలర్స్‌కు స్ట్రాంగ్‌ ఛాలెంజ్‌ విసిరారు. టీషర్ట్‌ తీసి తన బాడీని చూపించిన ఆయన.. ‘‘ట్రోల్‌ చేయాలనుకుంటే చేసుకోండి’’ అంటూ సవాల్‌ చేశారు. సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోనని తనదైన శైలిలో స్పష్టం చేశారు. సెలబ్రిటీలపై జరిగిన బాడీ షేమింగ్‌ను ఖండించిన ఆయన, తన వయసుపై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చారు. మొత్తానికి, 60 ఏళ్ల వయసులోనూ సల్మాన్ ఖాన్ తన ఫిజిక్‌తో విమర్శలకు చెక్ పెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕