సల్మాన్‌ఖాన్‌కు హార్ట్‌ అటాక్.. క్లారిటీ (వీడియో)

బిగ్‌బాస్‌ షోలో తనకు హార్ట్‌ అటాక్‌ వచ్చినట్లు వైరల్‌ అవుతున్న వీడియోపై నటుడు సల్మాన్‌ ఖాన్‌ స్పందించారు. తనకు ఏమీ కాలేదని స్పష్టం చేశారు. ఓ కంటెస్టెంట్‌ అనారోగ్యంగా ఉన్నట్లు నటించడంతో హౌస్‌లోని వారు ఆందోళన చెందారని, ఆరోగ్యాన్ని వినోదం కోసం ఉపయోగించవద్దని చెప్పేందుకే అలా చేశానని తెలిపారు. అయితే ప్రోమోను సరిగా ఎడిట్‌ చేయకపోవడంతో తప్పుడు భావన కలిగిందని పేర్కొంటూ షో తరఫున క్షమాపణలు చెప్పారు.
Video Credit: VIRAL VOLT

సంబంధిత పోస్ట్

✕
✕