ఒకే కారులో సమంత, రాజ్‌.. వీడియో

టాలీవుడ్ హీరోయిన్ స‌మంత, దర్శకుడు రాజ్ నిడిమోరు జంట‌ గత కొంతకాలంగా ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా వీరిద్దరూ ఒకే కారులో కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సామ్ అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య స్ట్రాంగ్ రిలేష‌న్ ఏర్ప‌డింద‌నే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని జోస్యాలు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్