వంట చేసిన సమంత.. భర్త రియాక్షన్ ఇదే!

‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రమోషన్లలో భాగంగా నటి సమంత యాంకర్ సుమ ఇంటికి వెళ్లారు. అక్కడ దర్శకురాలు నందినీరెడ్డితో కలిసి ఓ ఫుడ్ ఐటమ్ వండారు. సమంత ఆ వంటకాన్ని తన భర్త, నిర్మాత రాజ్ నిడిమోరుకు వడ్డించి అభిప్రాయం అడగగా, ఆయన బాగుంది అని చెప్పారు. ఈ వీడియోపై నెటిజన్లు సరదాగా స్పందిస్తూ, రాజ్ నిజంగానే వంటకం బాగుందని చెప్పారా లేక సమంతకు కోపం వస్తుందనే భయంతోనే అలా అన్నారా అని కామెంట్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్