సమంత, రాజ్ వివాహం.. వైరల్ అవుతున్న పూజ వీడియో

నటి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు తాజాగా వివాహం చేసుకున్నట్లు సమాచారం. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో వీరి వివాహం జరిగిందని సమాచారం. అయితే గత నెలలో వీరిద్దరూ పూజలో పాల్గొన్న వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు సమంత నిర్మిస్తున్న 'మా ఇంటి బంగారం' సినిమా పూజ కార్యక్రమానికి సంబంధించినవని తేలింది. తాజాగా డిసెంబర్ 1న కొద్దిమంది సన్నిహితుల మధ్య వీరి వివాహం గోప్యంగా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్