తెలుగు స్టార్ హీరోయిన్ సమంత అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం సమంత ముంబయిలో ఉంటున్నారు. బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ అక్కడే బిజీగా గడుపుతున్నారు. అయితే సమంత వెల్‌నెస్ జర్నల్స్‌పై ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. కృతజ్ఞత, ఆనందం అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. కాగా ఇటీవల సమంత చికెన్ గున్యా వ్యాధి నుంచి కోలుకున్నారు.