వైరల్‌గా మారిన 'సమోసా' షార్ట్ ఫిల్మ్.. నవ్వులు పంచుతున్న కాన్సెప్ట్ (VIDEO)

సోషల్ మీడియాలో 'సమోసా' పేరుతో రూపొందించిన ఓ షార్ట్ ఫిల్మ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. బయట తక్కువ ధరకు లభించే సాధారణ సమోసానే రెస్టారెంట్లలో భారీ ధరలకు విక్రయిస్తున్న తీరును హాస్యభరితంగా చూపిస్తూ ఈ వీడియో రూపొందించారు. సమోసా ధరల వెనుక ఉన్న వాస్తవాన్ని తెలుసుకున్న ఓ బాలుడు ఆశ్చర్యానికి గురయ్యే సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. వినోదంతో పాటు ఆహార పదార్థాల ధరలపై వ్యంగ్యంగా సందేశాన్ని అందించిన ఈ షార్ట్ ఫిల్మ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్