6000mAh బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ M47 విడుదల

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్‌, M సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ శాంసంగ్‌ గెలాక్సీ M47 5జీని విడుదల చేసింది. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌, 6000mAh బ్యాటరీతో వస్తోంది. వెనుకవైపు 50MP ప్రధాన కెమెరాతో ట్రిపుల్‌ కెమెరా, ముందువైపు 12MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగా కూపన్‌, బ్యాంక్‌ ఆఫర్‌తో కలిపి దీని ధర రూ.22,999గా నిర్ణయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్