భారీ లాభాల్లో శామ్సంగ్.. ఒక్కో ఉద్యోగికి రూ.3.25కోట్లు బోనస్

ప్రస్తుతం ఐటీ రంగంలో AI కారణంగా ఉద్యోగాల కోతలు పెరుగుతుంటే, శామ్సంగ్ కంపెనీ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది. AI టెక్నాలజీకి పెరిగిన డిమాండ్ వల్ల గత క్వార్టర్ లో శామ్సంగ్ చిప్ డివిజన్ ఆదాయం ఏకంగా 49 రెట్లు పెరిగింది. ఈ నేపథ్యంలో ఆ విభాగంలోని ప్రతి ఉద్యోగికి రూ.3.25 కోట్లు బోనస్ గా ఇచ్చేందుకు కంపెనీ యూనియన్ ఆమోదం తెలిపింది. ఈ చరిత్రాత్మక నిర్ణయంతో మొత్తం 78వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

సంబంధిత పోస్ట్