శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 7, జడ్ ఫ్లిప్ 7, ఫ్లిప్ 7 ఎఫ్‌ఈ ఫోన్లను గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో లాంచ్ చేసింది. ఫోల్డ్ 7లో 8" స్క్రీన్, Snapdragon 8 Elite చిప్, 4400mAh బ్యాటరీ ఉంది. దీని ధర ₹1,74,999 నుంచి. ఫ్లిప్ 7లో 6.9" డిస్‌ప్లే, 4300mAh బ్యాటరీ. దీని ధర ₹1,09,999 నుంచి. ఫ్లిప్ 7 ఎఫ్‌ఈలో Exynos 2400, 4500mAh బ్యాటరీ ఉంది. దీని ధర: ₹89,999 నుంచి. జులై 9 నుంచి ప్రీ ఆర్డర్లు ప్రారంభమయ్యాయి.