సింగూరు విద్యుదీకరణకు 80. 20 లక్షల మంజు నిధులు

పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్ట్ ఎడమ, కుడి బండ్లపై విద్యుదీకరణ పునరుద్ధరణ పనుల కోసం ప్రభుత్వం రూ. 80.20 లక్షల పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో ప్రాజెక్ట్ నిర్వహణ బలోపేతం అవడంతో పాటు, సాగునీటి సదుపాయాలు మెరుగుపడతాయని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ పరిపాలనా అనుమతితో ప్రాజెక్ట్ ఆధునీకరణకు మార్గం సుగమం అయింది.

సంబంధిత పోస్ట్