వట్‌పల్లి: 'బీసీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు'

స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని ఆర్డినెన్స్ పేరుతో మరోసారి బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచించే ప్రయత్నం చేస్తుందని తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం బిక్షపతి ఆరోపించారు. ఆదివారం వట్‌పల్లి మండల కేంద్రంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు బీసీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్