అందోల్: 'రైతులు ఫార్మర్ రిజిస్ట్రీలో పేరు నమోదు చేసుకోవాలి'

సంగారెడ్డి జిల్లా అందోల్ మండల పరిధిలోని డాకూర్ గ్రామంలో ఉన్న రైతు వేదిక వద్ద సోమ, మంగళవారం రోజులలో రైతులకు జారీ చేయనున్న 11 అంకెల విశిష్ట గుర్తింపు కార్డు కేటాయింపునకు రైతుల పేర్లు నమోదు ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు అందోల్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. నమోదు చెక్కుకున్న కార్డు కేంద్ర పథకాల అమలు, పీఎం కిసాన్ లో తదుపరి విడత నిధులకు దీనినే ప్రమాణికంగా తీసుకుంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్