ఆందోలు: జూన్ నెలలో మెడికల్ టూరిజం ఈవెంట్

హైదరాబాద్‌లో ఆరోగ్య పర్యాటకశాఖ అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా, జూన్ నెలలో అంతర్జాతీయ వైద్య పర్యాటక సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల ప్రతినిధులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను సందర్శిస్తారని చెప్పారు. ప్రతి ఏడాది ఈ సదస్సును నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్