ఉపాధి హామీ పనులపై ఏపీవో రమేష్ సూచనలు

సంగారెడ్డి జిల్లా, రాయికోడ్ మండలం, అల్లాపూర్ గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పనులను ఏపీవో రమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉదయం 6 గంటల నుండి 10 గంటల మధ్యలోనే పనులు పూర్తి చేయాలని కూలీలకు సూచించారు. ఈ పరిశీలనలో ఫీల్డ్ అసిస్టెంట్ మల్లప్ప, కూలీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్