జోగిపేటలో ఆర్టిజన్ కార్మికుల ధర్నా

సమస్యల పరిష్కారం కోరుతూ జోగిపేటలోని విద్యుత్ కార్యాలయం ముందు ఆర్టిజన్ కార్మికులు బుధవారం ధర్నా నిర్వహించారు. గ్రేడ్ కార్పొరేషన్ ప్రమోషన్ మాజీ చైర్మన్ బిక్షపతి కార్మికులకు మద్దతు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టిజన్లను పర్మినెంట్ చేసిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. కార్మికులకు వీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్