రాయికోడ్ మండలం సింగీతం లో బాబా సాహెబ్ అంబెడ్కర్ 134 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బాబసాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అవుసలి ప్రభాకర్, మల్లికార్జున్ పాటిల్, అంబెడ్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.