ఆందోల్ నియోజకవర్గం అల్మాయిపేటలో ఆర్బీఐ ఆర్థిక అక్షరాస్యతపై బ్యాంకింగ్ కు సంబంధించిన లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ అశోక్ బుధవారం తెలిపారు. నియంతృత్వ సంస్థల క్రెడిట్, ఆర్బీఐ పర్యవేక్షణ, క్రెడిట్ సమాచారం, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కౌన్సిలర్ మురళీకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.