చౌట కూర్: గంగోజిపేట గ్రామంలో సిసి రోడ్డు పనుల ప్రారంభం

మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు చౌటకూర్ మండలం గంగోజిపేట గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీసీ రోడ్ల నిర్మాణంతో గ్రామంలో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నత్తి దశరథ, ఇతర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్