సంగారెడ్డి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు నోట్ పుస్తకాల పంపిణీ పూర్తి

వట్‌పల్లి మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు నోట్ పుస్తకాల పంపిణీ పూర్తయిందని మండల విద్యాధికారి గోవింద్ రెడ్డి తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రాథమిక పాఠశాలల్లో కొత్తగా నోట్ పుస్తకాలను ఉచితంగా అందజేయడం చాలా అభినందనీయమన్నారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్