చక్రియాల్ లో లక్ష పుష్పార్చనతో గణేష్ నవరాత్రుల ఘన వేడుకలు

సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం చక్రియాల్ గ్రామంలో ఆదివారం శివాజీ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా లక్ష పుష్పార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఏడో రోజు భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అందోల్ నియోజకవర్గంలో జరిగిన ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సంబంధిత పోస్ట్

✕
✕