వట్టిపల్లి మార్కెట్ సముదాయాలకు భూమి పూజ

సంగారెడ్డి జిల్లా, అందోల్ నియోజకవర్గంలోని వట్టిపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో సుమారు 43 లక్షల రూపాయల వ్యయంతో దుకాణాల సముదాయానికి, 10 లక్షల రూపాయల వ్యయంతో ప్రహరీ నిర్మాణానికి వట్టిపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల లక్ష్మి శేషారెడ్డి గురువారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వట్టిపల్లి సర్పంచ్ రవీందర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕