చౌటకుర్ మండలంలో ప్రతి గ్రామంలో హనుమాన్ చాలీసా పారాయణము కార్యక్రమంలో భాగంగాఏడవ ఆదివారం గంగోజి పేట గ్రామంలో హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ చాలీసా పఠనం జరిగింది. విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ చౌటకూర్ మండల్ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణము జరిగింది. వచ్చే ఆదివారం శివంపేటలో ఉంటుందని తెలిపారు.