హత్నూర: ప్రభుత్వ ఐటిఐ లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

హత్నూర ప్రభుత్వ ఐటిఐలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ప్రిన్సిపల్ సుబ్బలక్ష్మి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు http://iti.telangana.gov.in వెబ్‌సైట్‌లో జూన్ 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రవేశాలు మెరిట్ ఆధారంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్