హత్నూర: విద్యాపీఠం ఆధ్వర్యంలో నగర సంకీర్తన

శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో హత్నూర మండలం చింతల్ చెరువు గ్రామంలో బుధవారం రాత్రి నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది. విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో గ్రామ పురవీధుల మీదుగా భక్తులు పాటలు పాడుతూ, భజనలు చేస్తూ ముందుకు సాగారు. అనంతరం గ్రామంలోని హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్