హత్నూర: ముస్లిం సోదరులకు రంజాన్ పవిత్ర మాసం

నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ముస్లిం సోదరులకు పవిత్ర మాసం రంజాన్ అని తెలిపారు. బుధవారం రాత్రి దౌల్తాబాద్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ఉపవాస దీక్షలతో ముస్లిం సోదరులు పవిత్రంగా ఉంటారని చెప్పారు. కుల, మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్