కన్సాన్ పల్లి: గుంతల రోడ్డు ప్రయాణానికి గుడ్ బై

ఏళ్ల తరబడిగా నరకప్రాయంగా సాగిన గుంతల రోడ్డు ప్రయాణానికి ఈ శుక్రవారంతో తెరపడింది. మండలంలోని కన్సాన్ పల్లి గ్రామాన్ని జాతీయ రహదారి 161కు అనుసంధానించే మార్గంలో బిటి రోడ్డు పనులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాజీ ఏఎంసీ డైరెక్టర్ శేరి వెంకట్ రెడ్డి, అందోలు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ ముదిరాజ్ లు కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్