ఆందోలులో మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్ర

ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్ర ఆందోలు మండలం సంగుపేట చౌరస్తా వద్ద శుక్రవారం నిర్వహించారు. మీనాక్షి నటరాజన్ కు మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రజలతో మాట్లాడి ప్రభుత్వ పథకాలు ఎలా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్