పుల్కల్ మండలం ముదిమాణిక్యంలో శివసేన యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ఘనంగా ముగిసింది. 11 రోజుల పాటు పూజలందుకున్న గణనాథుడిని బోగేశ్వర్ దేవాలయం నుంచి నిమజ్జనశోభాయాత్ర నిర్వహించారు. మహిళలు కోలాటాలు, నృత్యాలతో అలరించారు. గత మూడేళ్లుగా ఈ గణేశుని శ్రీశైలం డ్యాం వద్ద నిమజ్జనం చేస్తున్నారు.