మునిపల్లి: గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానం

మునిపల్లి మండలం లింగంపల్లిలోని తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశం కోసం దరఖాస్తు గడువును ఈనెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ చైతన్య తెలిపారు. పదవ తరగతి విద్యార్థులు www.tgrjc.cgg.gov.in వెబ్‌సైట్‌లో రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి మే 3వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్