హత్నూర జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలి

హత్నూరాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించిన సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్, వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు వసతులు కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్ గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్